Type Here to Get Search Results !

సైనిక్ స్కూల్ కొడగులో వివిధ రకాల ఉద్యోగాల భర్తీ...


👉Sainik School Recruitment Notification 2023:

👉మొత్తం ఖాళీలు : 07

👉పోస్టుల వివరాలు: ఆర్ట్ మాస్టర్-01, బ్యాండ్ మాస్టర్-01, వార్డెన్-04, పీఈఎం /పీటీఐ కమ్-మాట్రాన్(ఫీమేల్)-01.

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ప్రిన్సిపాల్, సైనిక్ స్కూల్ కొడగు చిరునామకు పంపించాలి.

👉ఎంపిక విధానం: పోస్టును అనుసరించి రాతపరీక్ష/నైపుణ్య/ ప్రాక్టికల్ టెస్ట్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 20.10.2023

👉వెబ్సైట్:

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments