Type Here to Get Search Results !

SVPNPA: నేషనల్ పోలీస్ అకాడమీ, హైదరాబాద్ లో వివిధఉద్యోగాల భర్తీ...


👉SVPNPA Recruitment Notification 2023:

👉అర్హత: పదో తరగతి, ఐటీఐ, ఇంటర్/ఒకేషనల్, టైపింగ్ నైపుణ్యం, కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి.

👉మొత్తం పోస్టుల సంఖ్య: 03

👉పోస్టుల వివరాలు:
▪️ డేటా ఎంట్రీ ఆపరేటర్లు
▪️జూనియర్ ప్రొజెక్షనిస్ట్

👉వయసు: 64 ఏళ్లు మించకూడదు.

👉శాలరీ :
▪️ డేటా ఎంట్రీ ఆపరేటర్ కు రూ.48,207/-
▪️ జూనియర్ ప్రొజెక్షనిస్ట్ కు రూ.35,548/- చెల్లిస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అసిస్టెంట్ డైరెక్టర్, ఎస్పీపీ నేషనల్ పోలీస్ అకాడమీ, శివరాంపల్లి, హైదరాబాద్ చిరునామకు పంపించాలి.

👉దరఖాస్తులకు చివరితేది: 11.10.2023.

👉వెబ్సైట్https://www.svpnpa.gov.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.

👉Telegram Link:





Tags

Post a Comment

0 Comments