👉భారీగా 84,866 పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ కోసం ఈ నోటిఫికేషన్ ను జారీ చేసింది.
👉84,866 పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల వివరాలు ఇవే..
▪️ CRPF : 29,283
▪️ BSF : 19,987
▪️CISF : 19,475
▪️ ITBP : 4142
▪️ SSB : 8273
▪️ AR : 3206
👉దరఖాస్తు ఫీజు : జనరల్, బీసీ అభ్యర్థులు రూ 100/-
(మిగితా అభ్యర్ధులకు ఫీజు లేదు)
👉ఎంపిక విధానం : పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాలను రాతపరీక్ష, ఫిజికల్ టెస్టులు, మెడికల్ టెస్టుల ద్వారా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తులు ప్రారంభ తేదీ: అక్టోబర్ 20, 2023
👉పూర్తి వివరాలకు : https://ssc.nic.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.
👉Telegram Link: