Type Here to Get Search Results !

SPMCIL: ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగాల భర్తీ...


👉SPMCIL Recruitment Notification 2023:

👉మధ్యప్రదేశ్కు చెందిన నర్మదపురంలోని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SPMCIL) ఆధ్వర్యంలో ఉన్న సెక్యూరిటీ పేపర్ మిల్ కింది ఖాళీల భర్తీకి దరఖాస్తులు కొరుతోంది.

👉పోస్టులు: సూపర్వైజర్, జూనియర్ హిందీ ట్రాన్స్ లేటర్, సెక్రటేరియల్ అసిస్టెంట్.

👉విభాగాలు: ఎలక్ట్రికల్, ప్రొడక్షన్ / ల్యాబ్, స్టోర్.

👉మొత్తం ఖాళీలు: 09

👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో డిప్లొమా / డిగ్రీ / పీజీ డిగ్రీ / మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణత.

👉శాలరీ: నెలకు రూ.23,910 - రూ. 1,03,000 చెల్లిస్తారు.

👉వయసు: 18 - 30 ఏళ్లు ఉండాలి.

👉దరఖాస్తు ఫీజు: రూ 600/-

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష / స్కిల్టెస్ట్ ఆధారంగా ఉంటుంది.

👉దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 29, 2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments