Type Here to Get Search Results !

NBE లో ఆఫీసర్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉NBE Recruitment Notification 2023:

👉న్యూదిల్లీలోని నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్ ఇన్ మెడికల్ సైన్సెస్ (ఎన్బీఈఎంస్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తు కొరుతోంది.

👉పోస్టులు & ఖాళీలు:

1. డిప్యూటీ డైరెక్టర్ (మెడికల్) - 07

2. లా ఆఫీసర్ - 01

3. జూనియర్ ప్రోగ్రామర్ - 6

4. జూనియర్ అకౌంటెంట్ - 3

5.స్టెనోగ్రాఫర్ - 07

6. జూనియర్ అసిస్టెంట్ - 24

👉మొత్తం ఖాళీలు: 48

👉అర్హత: పోస్టులను అనుసరించి ఎల్ఎల్బీ / బీ.టెక్ / బీఈ / బీసీఏ / పీజీ ఉత్తీర్ణత.

👉వయసు: 18 - 35 ఏళ్లు ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: కంప్యూటర్ ఆధారిత పరీక్ష /స్కిల్టెస్ట్ ద్వారా ఎంపిక ఉంటుంది. కంప్యూటర్ పరీక్షలో భాగంగా ప్రతి తప్పు సమాధానానికి 1/4 రుణాత్మక మార్కు ఉంటుంది.

👉దరఖాస్తు ఫీజు: రూ.1500 చెల్లించాలి.

👉 దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 20, 2023

👉Websitewww.natboard.edu.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:




Tags

Post a Comment

0 Comments