Type Here to Get Search Results !

AIIMS లో నాన్ ఫ్యాకల్టీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కి నోటిఫికేషన్ విడుదల...


👉నాగ్ పుర్ లోని భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉పోస్టులు: నాన్ ఫ్యాకల్టీ.

👉విభాగాలు: ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్, స్టోర్ కీపర్,జూనియర్ ఇంజినీర్, ఫార్మసిస్ట్, ఫైర్ టెక్నీషియన్, స్టెనోగ్రాఫర్, జూనియర్ వార్డెన్, టెక్నీషియన్, ఆడియాలజిస్ట్, స్పీచ్ థెరపిస్ట్, క్లినికల్ సైకాలజిస్ట్, యోగా ఇన్స్ట్రక్టర్, తదితరాలు.

👉మొత్తం ఖాళీలు: 68

👉అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్లో 10+2 / డిగ్రీ / ఎంబీఏ / ఎంఎస్సీ / పీజీ డిగ్రీ / ఎంఏ / పీజీ డిప్లొమా / పీహెచ్ డీ ఉత్తీర్ణత.

👉వయసు: 18 45 ఏళ్లు ఉండాలి.

👉దరఖాస్తు ఫీజు: రూ.1000/-

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం: కంప్యూటర్ టెస్ట్ / స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 23, 2023

👉Websitewww.aiimsnagpur.edu.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments