Type Here to Get Search Results !

CPCB Jobs: సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఉద్యోగాలు.. విభాగాల వారీగా పోస్టుల వివరాలు...


👉CPCB Recruitment Notification 2023:

👉కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి (CPCB) దేశవ్యాప్తంగా కన్సల్టెంట్ పోస్టుల కోసం దరఖాస్తులు కోరుతున్నారు.

👉మొత్తం ఖాళీలు : 74

👉 విభాగాలు:
▪️కన్సల్టెంట్ ఎ
▪️ కన్సల్టెంట్ B
▪️ కన్సల్టెంట్ C

👉కన్సల్టెంట్ A కేటగిరీలో -  19 ఖాళీలు 

👉కన్సల్టెంట్ B కేటగిరీలో - 52 పోస్టులు ఉన్నాయి.

👉కన్సల్టెంట్ సి కేటగిరీ కింద 3 పోస్టులు ఉన్నాయి.

👉పోస్టులు - అర్హతలు :
1. కన్సల్టెంట్ A కేటగిరీలో పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్/టెక్నాలజీ/ సైన్స్ మాస్టర్స్ డిగ్రీ లేదా ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్/ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీతో పాటు MS ఆఫీస్పై మంచి పరిజ్ఞానం కలిగి ఉండాలి లేదా పర్యావరణ కాలుష్య 
నిర్వహణ/నియంత్రణ ఫీల్డ్ లో  3 నుండి 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి.

2. కన్సల్టెంట్ B కేటగిరీలో ఖాళీగా ఉన్న పోస్టుల కొరకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్/టెక్నాలజీ/సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ లేదా MS ఆఫీస్పై మంచి పరిజ్ఞానంతో ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్/ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. అంతే కాకుండా, ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మేనేజ్మెంట్/ కంట్రోల్ విభాగంలో 5 లేదా 10 సంవత్సరాల పని అనుభవం ఉన్నవారు కూడా ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు.

3. కన్సల్టెంట్ సి కేటగిరీలో దరఖాస్తు చేసుకోవడానికి.. అభ్యర్థి ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్/టెక్నాలజీ/సైన్స్ మాస్టర్స్ డిగ్రీ లేదా ఎన్విరాన్మెంటల్ ఇంజినీరింగ్/ టెక్నాలజీలో బ్యాచిలర్ డిగ్రీ లేదా ఎన్విరాన్మెంటల్ సైన్స్/ ఇంజనీరింగ్/టెక్నాలజీ విభాగంలో పీహెచీ కలిగి ఉండాలి.

👉శాలరీ :
1.కన్సల్టెంట్ A- నెలకు రూ.60,000/-
2. కన్సల్టెంట్ B- నెలకు రూ.80,000/-
3. కన్సల్టెంట్ C- నెలకు రూ. 1,00,000/- చెల్లిస్తారు.

👉దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబర్ 10, 2023

👉Websitecpcb.nic.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments