Type Here to Get Search Results !

SCTIMST: ఎస్సీటీఐఎంఎస్ఎ తిరువనంతపురంలో టీచింగ్ ఉద్యోగాలు...


👉SCTIMST Recruitment Notification 2023:

👉తిరువనంతపురంలోని శ్రీ చిత్ర తిరునల్ ఇన్స్టిట్యూట్ ఫర్ మెడికల్ సైన్సెస్ అండ్ టెక్నాలజీ(ఎస్సీటీఐఎంఎస్టీ) టీచింగ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు: 05

1.అసోసియేట్ ప్రొఫెసర్ (ఇమేజింగ్ సైన్స్ అండ్ ఇంటర్వెన్షన్ రేడియాలజీ): 01

2.అసిస్టెంట్ ప్రొఫెసర్ (న్యూరాలజీ): 02

3.అడ్మినిస్ట్రేటివ్ మెడికల్ ఆఫీసర్: 01

4.సీనియర్ పర్చేజ్ అండ్ స్టోర్స్ ఆఫీసర్-ఎ: 01

👉అర్హత:పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

👉వయస్సు : అసోసియేట్ ప్రొఫెసర్: 40, మిగతా పోస్టులకు 45 సంవత్సరాలు ఉండాలి.

👉దరఖాస్తు ఫీజు:జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు రూ.750. పీహెచ్/ మహిళలు/ ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక ప్రక్రియ:రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తుకు చివరి తేదీ: 18.10.2023

👉హార్డ్ కాపీ దరఖాస్తుకు చివరి తేదీ: 20.10.2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments