👉Railway Recruitment Notification 2023:
👉బనారస్ రైల్వే ఇంజిన్ ఫ్యాక్టరీ (BLW) నుంచి నోటిఫికేషన్ విడుదల చేసారు.
👉మొత్తం ఖాళీలు : 374
👉ITI విద్యార్థుల పోస్టులు - ఖాళీల వివరాలు: ITI
▪️ఫిట్టర్- 107 పోస్టులు
▪️కార్పెంటర్ - 3 పోస్టులు
▪️పెయింటర్-7 పోస్టులు
▪️మెషినిస్ట్-67 పోస్టులు
▪️వెల్డర్- 45 పోస్టులు
▪️ఎలక్ట్రిషియన్-71 పోస్టులు
👉నాన్ ITI విద్యార్థుల పోస్టులు - ఖాళీల వివరాలు:
▪️ఫిట్టర్- 30 పోస్టులు
▪️మెషినిస్ట్- 15 పోస్టులు
▪️వెల్డర్- 11 పోస్టులు
▪️ఎలక్ట్రిషియన్ - 18 పోస్టులు
👉 అర్హతలు :
▪️నాన్ ఐటీఐ కేటగిరీ నుంచి వచ్చే అభ్యర్థులు మెట్రిక్యులేషన్ తో పాటు 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పరీక్షలో 50 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అభ్యర్థులకు ఈ అన్ని అర్హతలు ఉంటే వారు ఈ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.
👉 ITI( ఐటీఐ) కేటగిరీ అభ్యర్థులు మెట్రిక్యులేషన్ తో పాటు 12వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. సంబంధిత పరీక్షలో 50 శాతం మార్కులు సాధించడం తప్పనిసరి. అభ్యర్థులకు అలాగే సంబంధిత ట్రేడ్ లో ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు : నాన్-ఐటిఐ అభ్యర్థుల వయస్సు 15 సంవత్సరాల నుంచి 22 సంవత్సరాల కంటే తక్కువ ఉండకూడదని చెప్పారు.
▪️ అయితే ఒక్కో కేటగిరీ నుంచి వచ్చే అభ్యర్థులు రూ. 100 దరఖాస్తు రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
▪️ ITI సీట్ల కోసం అభ్యర్థులు సంబంధిత ట్రేడ్లో ITI ఉత్తీర్ణత కలిగి ఉండాలి (వెల్డర్, కార్పెంటర్ ట్రేడ్ మినహా) 15 సంవత్సరాల వయస్సు పూర్తి అయి ఉండాలి. 24 సంవత్సరాల కంటే ఎక్కువ ఉండకూడదు.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తులకు చివరితేది: నవంబర్ 27, 2023
👉Website: blw.indianrailways.gov.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: