👉ICMR Recruitment: పుదుచ్చేరిలోని ఐసీఎంఆర్- వెక్టార్ కంట్రోల్ రిసెర్చ్ సెంటర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద టెక్నికల్ కేడర్ రెగ్యులర్ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను కోరుతున్నారు.
👉మొత్తం ఖాళీలు : 71
👉పోస్టులు - ఖాళీలు:
1. టెక్నికల్ అసిస్టెంట్: 20
2. టెక్నీషియన్-1: 30
3. ల్యాబొరేటరీ అటెండెంట్-1: 21
👉అర్హతలు: పోస్టును అనుసరించి పదో తరగతి, పన్నెండో తరగతి, సంబంధిత విభాగంలో డిప్లొమా.
👉వయసు: 08-11-2023 నాటికి ▪️టెక్నికల్ అసిస్టెంట్ కు - 30 సం||▪️టెక్నీషియన్ కు - 28 సం||
▪️ ల్యాబ్ అటెండెంటు - 25 సంవత్సరాలు మించకూడదు.
👉ఎంపిక విధానం : రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 08-11-2023.
👉వెబ్సైట్: https://joinicmr.in/login/user
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: