Type Here to Get Search Results !

AIIMS Mangalagiri: మంగళగిరి ఎయిమ్స్ లో ఉద్యోగాలు..డైరక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...


👉AIIMS Mangalagiri Recruitment Notification 2023: మంగళగిరిలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(AIIMS Mangalagiri)..కాంట్రాక్ట్ ప్రాతిపదికన ట్యూటర్/ డెమాన్ స్ట్రేటర్ పోస్టుల నియామకానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

👉పోస్టుల వివరాలు:
▪️ట్యూటర్/ డెమోన్ స్ట్రేటర్: 03 పోస్టులు

👉విభాగాలు: బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, ఫిజియాలజీ.

👉అర్హతలు: సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు : 37 సంవత్సరాలు మించకూడదు.

👉శాలరీ : నెలకు రూ.56, 100/-

👉ఇంటర్వ్యూ తేదీ: 09-11-2023

👉 Place: లైబ్రరీ/ అడ్మిన్ భవనం, ఎయిమ్స్ మంగళగిరి, మంగళగిరి, గుంటూరు జిల్లా.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments