Type Here to Get Search Results !

NLC India Ltd Apprentice Posts: ఐటీఐ విద్యార్థులకు NLC లో 877 అప్రెంటీస్ ఉద్యోగాల భర్తీ...


👉NLC India Ltd Apprentice Recruitment Notification 2023 :

👉NLC (ఎన్ఎల్ఎసి)లో అప్రెంటీస్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. మొత్తం 877 అప్రెంటీస్ ఖాళీల ను భర్తీ చేయనున్నారు.

👉మొత్తం పోస్టులు : 877

▪️ట్రేడ్ అప్రెంటీస్ పోస్టులు:

1.ఫిట్టర్ -120

2.టర్నర్ - 45

3. మెకానిక్ (మోటార్ వెహికల్)- 120

4. ఎలక్ట్రిషియన్ -123

5. వైర్ మాన్ -  110

6. మెకానిక్ (డీజిల్) - 20

7. మెకానిక్ (ట్రాక్టర్) - 10

8. కార్పెంటర్ - 10

9. ప్లంబర్ - 10

10. స్టెనోగ్రాఫర్ - 20

11. వెల్డర్ 108

12. PASAA-  40

▪️నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులు:

1. వాణిజ్యం - 24

2. కంప్యూటర్ సైన్స్ - 59

3. కంప్యూటర్ అప్లికేషన్ - 23

4. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ - 28

5. జియాలజీ - 07

👉అర్హతలు :
◾ ట్రేడ్ అప్రెంటీస్ కోసం దరఖాస్తు చేసేవారు సంబంధిత విభాగంలో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.

◾నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ కోసం పోటీ పడే వారు.. పోస్ట్ ఆధారంగా బీకాం, బీఎస్సీ, బీసీఏ, బీబీఏ ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు: అప్రెంటీస్ పోస్టులుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీస వయస్సు 18 ఏళ్లు. గరిష్ఠ వయస్సు 35 ఏళ్లు.

👉స్టైపెండ్
◾ట్రేడ్ అప్రెంటీస్లకు పోస్ట్ ఆధారంగా స్టైపెండ్ నెలకు రూ.8,766 నుంచి రూ.10,019/- వరకు చెల్లిస్తారు.
◾నాన్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ అప్రెంటీస్లకు రూ.12,524/- చెల్లిస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు చివరితేదీ : 2023 నవంబర్ 10

👉ఎంపిక అభ్యర్థులు వివరాలు వెల్లడించే తేది :  నవంబర్ 27, 2023

👉ట్రైనింగ్ ప్రారంభమయ్యే తేది :  డిసెంబర్ 1, 2023

👉Websitewww.nlcindia.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments