👉నేషనల్ హౌసింగ్ బ్యాంక్ (National Housing Bank) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 43 పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉మొత్తం పోస్టులు - 43
1. ప్రాజెక్ట్ ఫైనాన్స్ - 1 పోస్ట్
2. చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ - 1 పోస్ట్
3. ఎకనామిస్ట్ - 2 పోస్టులు
4. MIS - 3 పోస్ట్లు
5. జర్నలిస్ట్ - 16 పోస్టులు
6. హిందీ - 1 పోస్ట్
7. చీఫ్ ఎకనామిస్ట్ - 1 పోస్ట్
8. సీనియర్ అప్లికేషన్ డెవలపర్ - 1 పోస్ట్
9. అప్లికేషన్ డెవలపర్ - 2 పోస్టులు
10. సీనియర్ ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్ - 7 పోస్టులు
11. ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఆఫీసర్ - 8 పోస్టులు
👉దరఖాస్తు ఫీజు: దరఖాస్తు చేయడానికి SC, ST, PWBD అభ్యర్థులు రూ. 175 ఫీజు చెల్లించాలి. మిగిలిన అభ్యర్థులు దరఖాస్తు ఫీజు రూ. 850 చెల్లించాలి.
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉 ఎంపిక విధానం: ఆన్లైన్లో నిర్వహించే పరీక్ష ద్వారా ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
👉 దరఖాస్తులకు చివరి తేదీ : అక్టోబర్ 18,2023
👉Website : nhb.org.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: