👉BEML Recruitment Notification 2023:
👉బెంగుళూరులోని బీఈఎంఎల్ లిమిటెడ్ దేశ వ్యాప్తంగా ఉన్న బీఈఎంఎల్ తయారీ యూనిట్లు / మార్కెటింగ్ విభాగాల్లో కింది గ్రూప్ - సి ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.
👉 మొత్తం ఖాళీలు: 119
👉పోస్టులు & ఖాళీలు:
1. డిప్లొమా ట్రైనీ మెకానికల్ 52 పోస్టులు
2. డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్ 27 పోస్టులు
3. డిప్లొమా ట్రైనీ- సివిల్: 7 పోస్టులు
4. ఐటీఐ ట్రైనీ - మెషినిస్ట్ 16 పోస్టులు
5. ఐటీఐ ట్రైనీ - టర్నర్: 16 పోస్టులు
6. స్టాఫ్ నర్స్: 1 పోస్టు
👉అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో 10th, ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి.
👉వయస్సు :
▪️ స్టాఫ్ నర్స్ ఉద్యోగాలకు 30 ఏళ్లు
▪️ ఇతర పోస్టులకు 29 సంవత్సరాలు మించకూడదు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
👉దరఖాస్తు ఫీజు :
▪️జనరల్ / ఈడబ్ల్యూఎస్ / ఓబీసీ అభ్యర్థులకు రూ.200/-
▪️ ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
👉దరఖాస్తులు ప్రారంభతేది : అక్టోబర్ 01, 2023
👉 దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 18, 2023
👉Website: www.bemlindia.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: