Type Here to Get Search Results !

AAICLAS: ఏఏఐసీఎల్ఎస్ లో ఇంటర్ అర్హత తో ఉద్యోగాలు...ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక...


👉AAICLAS Recruitment Notification 2023:

👉లద్దాక్ లోని ఎయిర్పోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలోని ఎయిర్ఫోర్ట్ ఆథారిటీ ఆఫ్ ఇండియా కార్గో లాజిస్టిక్స్ అండ్ అలైడ్ సర్వీసెస్ కంపెనీ లిమిటెడ్(ఏఏఐసీఎల్ఎఎస్) సెక్యూరిటీ స్క్రీనర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు: 15

1.సెక్యూరిటీ స్క్రీనర్ (సర్టిఫైడ్)-03

2.సెక్యూరిటీ స్క్రీనర్ (ట్రెయినీ)-12

👉అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లో 10+2/ ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత. బీసీఏఎస్ సర్టిఫికేట్ కలిగి ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ.15000/- చెల్లిస్తారు.

👉వయస్సు : 31.08.2023 నాటికి 40 నుంచి 50 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
▪️ఈమెయిల్ ద్వారా కూడా దరఖాస్తులు పంపాల్సి ఉంటుంది.

👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: General Manager (Engineering) Project, Leh-194101, Ladakh.
AAI Project Office, KBR Airport,

👉ఇంటర్వ్యూ తేదీ: 19.10.2023.

👉 ఇంటర్వ్యూ సమయం: ఉదయం 10 గంటలకు.

👉ఇంటర్వ్యూ వేదిక: AAI Project Office, KBR
Airport, Ladakh.

👉దరఖాస్తు చివరి తేది: 09.10.2023.


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments