Type Here to Get Search Results !

MGU: మహాత్మా గాంధీ యూనివర్శిటీ లో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీ...


👉MGU Recruitment Notification 2023:

👉మొత్తం ఖాళీలు : 06

👉విభాగాలు: స్కూల్ ఆఫ్ పెడగాజికల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ కెమికల్ సైన్సెస్, స్కూల్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ ఫిజిక్స్, స్కూల్ ఆఫ్ టూరిజం స్టడీస్, స్కూల్ ఆఫ్ డిస్టిన్స్ ఎడ్యుకేషన్, స్కూల్ ఆఫ్ ఇన్విరాన్మెంటల్ సైన్సెస్.

👉అర్హత: సంబంధిత విభాగంలో పీజీ, పీహెచ్, ఉత్తీర్ణతతో పాటు పరిశోధన/బోధన అనుభవం ఉండాలి.

👉వయసు: వయోపరిమితి లేదు.

👉శాలరీ : నెలకు రూ.1,31,400 చెల్లిస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 31.10.2023.

👉దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరి తేది: 05.11.2023

👉వెబ్సైట్:

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments