Type Here to Get Search Results !

DMHO: చిత్తూరు జిల్లా డీఎంహెచ్ వో లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉DMHO Recruitment Notification 2023:

👉చిత్తూరు జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్ విభాగం జిల్లాలోని పలు ఆరోగ్యకేంద్రాల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పోస్టులవారీగా విద్యార్హతలు నిర్ణయించారు.

👉మొత్తం ఖాళీలు : 54 పోస్టులు

1) మెడికల్ ఆఫీసర్: 11 పోస్టులు

అర్హత: ఎండీ(మెడిసిన్)/ఎంబీబీఎస్.

2) స్టాఫ్ నర్స్: 31 పోస్టులు

అర్హత: జీఎన్ఎం/బీఎస్సీ నర్సింగ్.

3) ఫిజియోథెరపిస్ట్: 01 పోస్టులు

అర్హత: బీపీటీ.

4) మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్: 03 పోస్టులు

అర్హత: ఇంటర్ లేదా తత్సమాన విద్యార్హత.

5) ల్యాబ్ టెక్నీషియన్: 04 పోస్టులు

అర్హత: డీఎంఎల్టీ (లేదా) బీఎఎస్సీ (ఎంఎల్టీ)

6) ఫార్మసిస్ట్ : 02 పోస్టులు

అర్హత: బీఫార్మసీ/డీఫార్మసీ/ఎంఫార్మసీ

7) లాస్ట్ గ్రేడ్ సర్వీస్: 01 పోస్టులు

అర్హత: పదోతరగతి.

8) డేటా మేనేజర్: 01 పోస్టులు

అర్హత: పీజీ డిగ్రీ.

👉వయస్సు : 01.04.2023 నాటికి 42 సంవత్సరాలలోపు ఉండాలి.

👉దరఖాస్తు విధానం:ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉ఎంపిక విధానం:అర్హతలు, రిజర్వేషన్ల ఆధారంగా.

👉 దరఖాస్తుల సమర్పణకు చివరితేది: 30.10.2023

👉పోస్టులు - శాలరీ వివరాలు :
▪️మెడికల్ ఆఫీసర్- రూ.53,495/-
▪️ స్టాఫ్ నర్స్- రూ.22,500/-
▪️ ఫిజియోథెరపిస్ట్- రూ.30,387/-
▪️ మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్- రూ.27,000
▪️ ల్యాబ్ టెక్నీషియన్- రూ.19,019/-
▪️ ఫార్మసిస్ట్-రూ.19,019/-
▪️లాస్ట్ గ్రేడ్ సర్వీస్ - రూ.12,000/-
▪️ డేటా మేనేజర్-రూ.36,225/-

👉దరఖాస్తు ఫీజు:రూ.300/-

👉దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: Office of the District Medical and Health
Officer, Chittoor.

👉 నోటిఫికేషన్ పూర్తి వివరాలు కింద చూడగలరు.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments