👉NATIONAL INSTITUTE OF TECHNOLOGY Recruitment Notification 2023:
👉ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్-ఏపీ) వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
👉పోస్టుల వివరాలు:
▪️అసిస్టెంట్ ప్రొఫెసర్ (గ్రేడ్-2): 24 పోస్టులు
👉విభాగాలు:
▪️ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్,
▪️ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్,
▪️బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజినీరింగ్
▪️సివిల్ ఇంజినీరింగ్,
▪️కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్
▪️మెకానికల్ ఇంజినీరింగ్
▪️ హ్యుమానిటీస్ అండ్ మేనేజ్మెంట్, సైన్సెస్
▪️మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజినీరింగ్.
👉అర్హత : సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ ఉత్తీర్ణతతో పాటు బోధన/ పరిశోధన అనుభవం ఉండాలి.
👉దరఖాస్తు ఫీజు: రూ.1000/-
◾ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.
👉శాలరీ : నెలకు రూ.70,900/-
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : అకడమిక్ మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ, ప్రెజెంటేషన్
తదితరాల ఆధారంగా.
👉 దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం: 16.10.2023
👉 దరఖాస్తులకు చివరితేది: 13.11.2023
👉దరఖాస్తులు పంపాల్సిన చిరునామా: The Registrar, National Institute of Technology Andhra Pradesh, Kadak atla, Tadepalligudem - 534101, West Godavari, Andhra Pradesh, India.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.
👉Telegram Link: