👉BHEL Recruitment Notification 2023:
👉బెంగళూరులోని భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్ ఈఎల్) తాత్కాలిక ప్రాతిపదికన కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
👉పోస్టులు & ఖాళీలు:
1. ప్రాజెక్ట్ ఇంజినీర్ - 04
2. ప్రాజెక్ట్ సూపర్వైజర్స్ - 07
👉మొత్తం ఖాళీలు: 11
👉అర్హత: డిప్లొమా, బీఈ, బీ.టెక్ (ఎలక్ట్రికల్ / ఎలక్ట్రానిక్స్ /ఇన్స్ట్రుమెంటేషన్ / కంప్యూటర్ సైన్స్) తో పాటు సంబంధిత విభాగంలో పని అనుభవం ఉండాలి.
👉వయసు: 32 ఏళ్లు మించకూడదు.
👉శాలరీ :
▪️ ప్రాజెక్ట్ ఇంజినీర్ కు నెలకు రూ.82,620/-
▪️ ప్రాజెక్ట్ సూపర్వైజర్ కు నెలకు రూ.46,130/- చెల్లిస్తారు.
👉ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు: రూ.200/- ఫీజు చెల్లించాలి.
👉దరఖాస్తు ప్రారంభం: అక్టోబర్ 14, 2023
👉 దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 07, 2023
👉Website : www.bhel.com
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: