Type Here to Get Search Results !

వైఎస్సార్ జిల్లా, కడప మహిళా-శిశు సంక్షేమ శాఖలో వివిధ రకాల ఉద్యోగాల భర్తీ...

👉WCD Kadapa Recruitment Notification 2023:

👉మొత్తం పోస్టుల సంఖ్య: 02

👉 పోస్టుల వివరాలు:
1. జిల్లా కోఆర్డినేటర్-01
2. ప్రాజెక్ట్ అసిస్టెంట్-01

👉పోస్టులు - అర్హతలు : 
1.జిల్లా కోఆర్డినేటర్: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ఐటీ లేదా కంప్యూటర్ సైన్స్లో (సర్టిఫికేట్ లేదా డిప్లొమా ఉండాలి. కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి . స్థానిక అభ్యర్థులు మాత్రమే అర్హులు.

2.ప్రాజెక్ట్ అసిస్టెంట్: డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. మేనేజ్మెంట్/సోషల్ సైన్సెస్/న్యూట్రిషన్లో పీజీ డిప్లొమా ఉండాలి. రెండేళ్ల పని అనుభవం ఉండాలి. స్థానిక అభ్యర్థులు మాత్రమే అర్హులు.

👉వయసు: 25 నుంచి 40 ఏళ్లు ఉండాలి.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులు పంపవలసిన చిరునామా : దరఖాస్తు ఫారంతో పాటు అర్హతలకు సంబంధించి అన్ని సర్టిఫికేట్ల జిరాక్సాకాపీలను జతచేసి జిల్లా కలెక్టర్/జిల్లా మహిళా-శిశు సంక్షేమ శాఖ కార్యాలయం, కలెక్టరేట్, డి. బ్లాక్, కడప, వైఎస్సార్ జిల్లా చిరునామాకు పంపించాలి.

👉దరఖాస్తులకు చివరితేది: 18.10.2023

👉వెబ్సైట్: https://kadapa.ap.gov.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments