👉Job Mela: స్థానిక ప్రభుత్వ ఆదర్శ ఆశ్రమ పాలిటెక్నిక్ కళాశాలలో ఈనెల 30న మినీ జాబేళా నిర్వహిస్తున్నామని ప్రిన్సిపాల్ డాక్టర్ కె.సుజాత తెలిపారు.
👉ఏపీ నైపుణ్యాభివృద్ధి సంస్థ, జిల్లా ఉపాధి కార్యాలయం, సిడాప్ సంస్థలు సంయుక్తంగా దీనిని నిర్వహిస్తున్నాయన్నారు. ఈకామ్ డెలివరీ, నవతా రోడ్ ట్రాన్స్పోర్టు సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి ఆయా కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు.
👉పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మినీ జాబ్మళా జరుగుతుందన్నారు.
👉 టెన్త్, ఇంటర్, డిగ్రీ, ఆపై విద్యార్హత ఉన్న 18 నుంచి 24 ఏళ్ల వయసు గల నిరుద్యోగ యువతీయువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు.
👉 పాన్, ఆధార్కార్డులతో పాటు అన్ని ధ్రువపత్రాల జెరాక్స్ కాపీలతో హాజరుకావాని కోరారు.
👉 ఇంటర్వ్యూలో ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 10వేల నుంచి రూ. 12వేల వేతనం చెల్లిస్తారన్నారు.
👉 పూర్తి వివరాలకు www. apssdc. ian వెబ్సైట్తోపాటు, 6304634447 నంబరులో సంప్రదించాలని ఆమె కోరారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.
👉Telegram Link: