Type Here to Get Search Results !

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ఒప్పంద ప్రాతిపదికన కోఆర్డినేటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ జిల్లాలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖలో ఒప్పంద ప్రాతిపదికన కోఆర్డినేటర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల అయింది.

👉మొత్తం ఖాళీలు: 16

1. బ్లాక్ కోఆర్డినేటర్-6

2. జిల్లా కోఆర్డినేటర్-1

3. జిల్లా ప్రాజెక్ట్ అసిస్టెంట్-1

👉అర్హత: సంబంధిత విభాగాల్లో డిగ్రీ/పీజీ డిప్లొమా/పని అనుభవం కలిగి ఉండాలి.

👉 దరఖాస్తులు పంపవలసిన చిరునామా: అభ్యర్థులు దరఖాస్తులను జిల్లా మహిళా, శిశు సంక్షేమ సాధికారత కార్యాలయం, SSR అకాడమీ రోడ్డు, విజయవాడ, ఎన్టీఆర్ జిల్లా అడ్రస్ కు రిజిస్టర్డ్ పోస్టు చేయాలి.

👉దరఖాస్తులకు చివరి తేదీ: 7, నవంబర్ 2023

👉వెబ్సైట్https://ntr.ap.gov.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments