Type Here to Get Search Results !

ESIC Recruitment: ఈఎస్ఐసీ ఆసుపత్రుల్లో 1038 ఉద్యోగాలు.. దరఖాస్తులకు రేపే చివరితేదీ...


👉ESIC Recruitment Notification 2023:

👉ఈసీజీ టెక్నీషియన్, జూనియర్ రేడియోగ్రాఫర్, జూనియర్ మెడికల్ ల్యాబొరేటరీ తదితర పారామెడికల్ స్టాఫ్ (Para Medical Staff) పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.

👉మొత్తం ఖాళీలు : 1038

👉పోస్టులు :
▪️ఈసీజీ టెక్నీషియన్
▪️ జూనియర్ రేడియోగ్రాఫర్
▪️ జూనియర్ మెడికల్
 ల్యాబొరేటరీ టెక్నాలజిస్ట్
▪️ సోషల్ వర్కర్
▪️ మెడికల్ రికార్డ్ అసిస్టెంట్
▪️ఓటీ అసిస్టెంట్
▪️ ఫార్మసిస్ట్ తదితరాలు.

👉అర్హతలు : పోస్టులను బట్టి పదో తరగతి, సంబంధిత విభాగంలో ఇంటర్, డిప్లొమా, సర్టిఫికేట్, డిగ్రీ ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

👉దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.250.

👉ఎంపిక విధానం : రాత పరీక్ష, టైపింగ్, డేటా ఎంట్రీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేస్తారు.

👉దరఖాస్తు విధానం :ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 30,2023

👉వెబ్సైట్www.esic.gov.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments