Type Here to Get Search Results !

CBI: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో స్పెషలిస్ట్ కేటగిరీలో ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Central Bank of India Recruitment Notification 2023:

👉మొత్తం ఖాళీలు: 192

👉పోస్టుల వివరాలు:
▪️ ఆఫీసర్ (స్పెషలిస్ట్ కెటగిరి) స్కెల్ I: ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(15), రిస్క్ మేనేజర్(2), సెక్యూరిటీ ఆఫీసర్(15), లైబ్రేరియన్ (1) చొప్పున పోస్టుల్ని భర్తీ చేయనుండగా..
▪️ స్కేల్ -2లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ(73), లా ఆఫీసర్(15), క్రెడిట్ ఆఫీసర్(50), ఫైనాన్సియల్ అనలిస్ట్(4), సీఏ -ఫైనాన్స్/అకౌంట్స్/ జీఎస్టీ/ Ind AS/బ్యాలెన్స్ షీట్/ట్యాక్సేషన్ (3)
▪️ స్కేల్ IIIలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (6), ఫైనాన్సియల్ అనలిస్ట్ (5),
▪️స్కేల్ IV రిస్క్ మేనేజర్ (1); స్కేల్ లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (1), రిస్క్ మేనేజర్ (1) చొప్పున భర్తీ చేస్తారు.

👉అర్హత: ఆయా విభాగాల్లో గతంలో పనిచేసిన అనుభవం తప్పనిసరి. ఇంజినీరింగ్/డేటా అనలిటిక్స్ డిగ్రీ/ఎంబీఏ/ ఎంబీఏ ఫైనాన్స్/ఎంసీఏ/ ఎమ్మెస్సీ(ఐటీ).. ఇలా ఆయా ఉద్యోగ ఖాళీలను అనుసరించి విద్యార్హతలను నిర్ణయించారు.

👉వయస్సు : పోస్టులను బట్టి కనిష్ఠ వయస్సు 30 ఏళ్లు కాగా.. గరిష్ఠంగా 45 ఏళ్లు.

👉శాలరీ : స్కేల్ -1 ఉద్యోగాలకు వేతన శ్రేణి 36000- 63,840/- 
▪️ స్కేల్ II పోస్టులకు F48,170 - 69,810/-
▪️స్కేల్ III -పోస్టులకు 63840 - 78,230/-
▪️ స్కేల్ IV పోస్టులకు 776010 - 89,890/-
▪️ స్కేల్ V- 89,890- 1,00,350 చొప్పున వేతనం చెల్లిస్తారు.

👉దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులు 850/-
▪️ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు 175/-

👉 ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.

👉దరఖాస్తులకు చివరి తేది: నవంబర్ 19, 2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments