Type Here to Get Search Results !

CURRENCY NOTE PRESS: కరెన్సీ నోట్ ప్రెస్ లో భారీ జీతంతో ఉద్యోగాలు...


👉CURRENCY NOTE PRESS NASHIK Recruitment Notification 2023:

👉కరెన్సీ నోట్ ప్రెస్, (నాసిక్) సూపర్వైజర్, ఆర్టిస్ట్, ఇతర ఖాళీలను భర్తీ చేయడానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు: 117

👉విభాగాలు:

1. జూనియర్ టెక్నీషియన్-112

2. సూపర్వైజర్ (T.O ప్రింటింగ్ -2

3. సూపర్వైజర్ (అధికారిక భాష) - 1

4. ఆర్టిస్ట్(గ్రాఫిక్ డిజైనర్) -1

5. సెక్రటేరియట్ అసిస్టెంట్-1

👉అర్హత: సంబంధిత విభాగాల్లో B Tech/ B.E/BSc/Fine Arts/ITI/Master Degree 

👉వయస్సు: 18 నుంచి 30 సంవత్సరాలు.

👉శాలరీ : పోస్టులను బట్టి రూ.18,000/- వేల నుంచి రూ. 95,000/-  వరకు.

👉దరఖాస్తు ప్రారంభ తేదీ: 19, అక్టోబర్ 2023

👉చివరి తేదీ: 18, నవంబర్ 2023.

👉పరీక్ష తేదీ: జనవరి/ఫిబ్రవరి 2024.

👉వెబ్సైట్https://www.spmcil.com/en/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.
Tags

Post a Comment

0 Comments