👉సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని భారత్ డైనమిక్స్ లిమిటెడ్(BDL)డిప్లొమా అప్రెంటిస్, గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉మొత్తం ఖాళీలు: 119
▪️డిప్లొమా అప్రెంటిస్-36
▪️గ్రాడ్యుయేట్ అప్రెంటిస్-83
👉విభాగాలు: MECHANICAL/ECE/EEE/CSE/IT/CIVIL/ CHEMICAL
👉అర్హత: సంబంధిత విభాగాల్లో ఇంజనీరింగ్/ డిప్లొమా(2020/21/22/23 ఏడాదిలలో ఉత్తీర్ణులైన వారు)
👉స్టైపెండ్:
▪️ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ కు నెలకు రూ.9,000/-
▪️ డిప్లొమా అప్రెంటిస్ కు రూ.8,000/-
👉ట్రైనింగ్: ఏడాది
👉BDL వెబ్సైట్లో దరఖాస్తు చివరి తేదీ: 20, అక్టోబర్ 2023.
👉వెబ్సైట్: https://bdl-india.in/apprentice-connect
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.