Type Here to Get Search Results !

CISF: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలు...


👉CISF Recruitment Notification 2023:

👉సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) స్పోర్ట్స్ కోటా ప్రాతిపదికన హెడ్ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు: 215

👉పోస్ట్ పేరు: హెడ్ కానిస్టేబుల్ (స్పోర్ట్స్ కోటా)

👉అర్హత: బాస్కెట్బాల్, బాక్సింగ్, ఫుట్బాల్, హ్యాండ్ బాల్, విభాగాల్లో సర్టిఫికెట్, హకీ, షూటింగ్, స్విమ్మింగ్, రెజ్లింగ్, బాడీ బిల్డింగ్ తదితర 12 వ తరగతి.

👉దరఖాస్తు ఫీజు:
▪️జనరల్ అభ్యర్థులకు రూ. 100.
▪️SC/ ST/ ESM అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

👉అప్లికేషన్ విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తులకు ప్రారంభ తేదీ: 30, అక్టోబర్ 2023

👉దరఖాస్తులకు చివరి తేదీ: 28, నవంబర్ 2023

👉వెబ్సైట్https://www.cisf.gov.in/cisfeng/recruitment/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.
Tags

Post a Comment

0 Comments