👉C - DAC Recruitment Notification 2023:
👉భారత ప్రభుత్వరంగ సంస్థ అయిన సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ (సీడాక్) 277 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నారు.
👉మొత్తం పోస్టులు: 277
▪️ప్రాజెక్ట్ అసిస్టెంట్: 35
▪️ప్రాజెక్ట్ అసోసియేట్ / జూనియర్ ఫీల్డ్ అప్లికేషన్ ఇంజినీర్: 04
▪️ప్రాజెక్ట్ ఇంజినీర్ / ఫీల్డ్ అప్లికేషన్ ఇంజినీర్: 150
▪️ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్ / ప్రోగ్రామ్ డెలివరీ మేనేజర్/నాలెడ్జ్ పార్టనర్ : 25
▪️ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఔట్రీచ్ అండ్ ప్లేస్మెంట్): 01
▪️ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ (హిందీ): 01
▪️ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్ (హెచ్ఐర్డీ): 01
▪️ప్రాజెక్ట్ టెక్నీషియన్: 08
▪️సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్/మాడ్యూల్ లీడ్/ ప్రాజెక్ట్ లీడ్: 50
👉విభాగాలు: పవర్ ఎలక్ట్రానిక్స్, మైక్రోఎలక్ట్రానిక్స్, సిగ్నల్ ప్రాసెసింగ్, వీఎల్ఎస్ఐ డిజైన్, ఎంబెడెడ్ సిస్టమ్స్, సాఫ్ట్వేర్ సిస్టమ్, సిస్టమ్ సెక్యూరిటీ, సైబర్ సెక్యూరిటీ, సైబర్ ఫోరెన్సిక్స్, సొల్యూషన్ ఆర్కిటెక్చర్, ఎంటర్ప్రైజ్ ఆర్కిటెక్చర్, డేటాబేస్ ఆర్కిటెక్చర్, సిస్టమ్ ఆర్కిటెక్చర్, సెక్యూరిటీ ఆర్కిటెక్చర్, క్లౌడ్ ఆర్కిటెక్చర్ తదితరాలు.
👉1. ప్రాజెక్ట్ అసిస్టెంట్: సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజినీరింగ్ డిప్లొమా. కనీసం 4 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు ఉండాలి.
👉2. ప్రాజెక్ట్ అసోసియేట్ : సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ఎంఈ/ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్.
వయసు: 30 ఏళ్లు ఉండాలి.
👉3. ప్రాజెక్ట్ ఇంజినీర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ఎంఈ/ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్. కనీసం 4 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు ఉండాలి.
👉4. ప్రాజెక్ట్ మేనేజర్ / ప్రోగ్రామ్ మేనేజర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ఎంఈ/ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్. 9-15 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు ఉండాలి.
👉5. ప్రాజెక్ట్ ఆఫీసర్: సంబంధిత స్పెషలైజేషన్లో ఎంబీఏ. కనీసం 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 50 ఏళ్లు ఉండాలి.
👉6. ప్రాజెక్ట్ సపోర్ట్ స్టాఫ్: సంబంధిత స్పెషలైజేషన్లో గ్రాడ్యుయేషన్/ పీజీ డిగ్రీ. కనీసం 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 35 ఏళ్లు ఉండాలి.
👉7. ప్రాజెక్ట్ టెక్నీషియన్: సంబంధిత స్పెషలైజేషన్లో ఐటీఐ. కనీసం 3 ఏళ్ల పని అనుభవం ఉండాలి.
వయసు: 30 ఏళ్లు ఉండాలి.
👉8. సీనియర్ ప్రాజెక్ట్ ఇంజినీర్: సంబంధిత స్పెషలైజేషన్లో బీఈ/ బీటెక్/ఎంఈ/ఎంటెక్/ పీజీ డిగ్రీ/ పీహెచ్ డీ. కనీసం 3-7 ఏళ్లు పని అనుభవం ఉండాలి.
వయసు: 40 ఏళ్లు ఉండాలి.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష/ స్కిల్టెస్ట్/ పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు ఫీజు: దరఖాస్తు ఫీజు లేదు.
👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 20.10.2023
👉website: https://www.cdac.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: