Type Here to Get Search Results !

AIASL:10వ తరగతి అర్హతతో ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్ పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్ లో ఉద్యోగాలు..వాక్ - ఇన్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...


👉 ఎయిర్ ఇండియా ఎయిర్ ట్రాన్స్పోర్ట్ సర్వీసెస్ లిమిటెడ్(ఏఐఏఎస్ఎల్) ఫిక్స్డ్ టర్మ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన జూనియర్ ఆఫీసర్ టెక్నిషియల్, ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ & హ్యాండీ మ్యాన్/ఉమెన్ భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసారు.

👉మొత్తం ఖాళీలు: 323

▪️జూనియర్ ఆఫీసర్-టెక్నికల్: 05

▪️ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్: 39

▪️ హ్యాండీమ్యాన్/హ్యాండీ ఉమెన్: 279

👉అర్హతలు:10వ తరగతి, డిప్లొమా, డిగ్రీ (ఇంజినీరింగ్ డిసిప్లిన్) కలిగి ఉండాలి.

👉వయస్సు : 28 సంవత్సరాలు మించకూడదు. నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

👉దరఖాస్తు ఫీజు:రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఎక్స్-సర్వీస్మెన్ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ విధానంలో. అభ్యర్థులు 'AI AIRPORT SERVICES LIMITED' పేరిట ముంబయిలో చెల్లుబాటు అయ్యేలా నిర్ణీత మొత్తంతో డిడి తీయాలి. అభ్యర్థులు దరఖాస్తు, ఇతర అవసరమైన అన్ని సర్టిఫికేట్ కాపీలతోపాటు డిడిని జతచేసి సంబంధిత చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది.

👉జూనియర్ ఆఫీసర్ టెక్నికల్ & ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్/యుటిలిటీ ఏజెంట్ కమ్ ర్యాంప్ డ్రైవర్ పోస్టులకి ఇంటర్వ్యూ తేదీ: 17.10.2023

👉హ్యాండీమ్యాన్/ హ్యాండీ మహిళలకు ఇంటర్వ్యూ తేదీ: 18 & 19.10.2023

👉ఇంటర్వ్యూ సమయం: ఉదయం 9గంటల నుంచి 12 గంటల వరకు.

👉దరఖాస్తులు పంపాల్సిన చిరునామా:
The Incharge, HR Department AI AIRPORT SERVICES LIMITED (Formerly known as AIR INDIA AIR TRANSPORT SERVICES LTD.)CSMI Airport,
Sahar, Mumbai 400099.

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments