Type Here to Get Search Results !

ఎయిమ్స్ లో 233 గ్రూప్-సి నాన్ - టీచింగ్ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉AIIMS Recruitment Notification 2023:

👉ఎయిమ్స్ భోపాల్ లోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన కింది గ్రూప్-సి నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ఆన్లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

👉మొత్తం ఖాళీలు : 233

👉పోస్టులు & ఖాళీలు:

1. సోషల్ వర్కర్: 02 పోస్టులు

2. ఆఫీస్ / స్టోర్స్ అటెండెంట్ (మల్టీ టాస్కింగ్): 40 పోస్టులు

3. లోయర్ డివిజన్ క్లర్క్: 32 పోస్టులు

4. స్టెనోగ్రాఫర్: 34 పోస్టులు

5. డ్రైవర్ (ఆర్డినరీ గ్రేడ్): 16 పోస్టులు

6. జూనియర్ వార్డెన్ (హౌస్ కీపర్): 10 పోస్టులు

7. డిసెక్షన్ హాల్ అటెండెంట్లు: 8 పోస్టులు

8. అప్పర్ డివిజన్ క్లర్క్: 2 పోస్టుల

9. డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్: 2 పోస్టులు

10. జూనియర్ స్కేల్ స్టెనో (హిందీ): 1 పోస్టు

11. సెక్యూరిటీ-కమ్-ఫైర్ జమాదార్: 1 పోస్టు

12. స్టోర్ కీపర్-కమ్-క్లర్క్: 85 పోస్టులు

👉అర్హతలు: పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ, 10+2, డ్రైవింగ్ లైసెన్స్, డిగ్రీ ఉత్తీర్ణులై
ఉండాలి.

👉ఎంపిక విధానం : కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు : జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రూ.1200/- ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ రూ. 600/-

👉 దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 06, 2023

👉 దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 30, 2023

👉Websitewww.aiimsbhopal.edu.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments