👉108లో ఉద్యోగాల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మేనేజర్ ఎస్.సుబ్బారావు సోమవారం తెలిపారు.
👉 108 సర్వీస్లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియనన్ (ఈఎంటీ)గా పనిచేసేందుకు ఆసక్తి గలవారు పూర్తి బయోడేటా, విద్యకు సంబంధించిన సర్టిఫికెట్స్తో ఈ నెల 6వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
👉బీఎస్సీ బయాలజీ, బీజెడ్సీ, బీఎస్సీ నర్సింగ్, బయో కెమిస్ట్రీ, మైక్రో బయాలజీ, బి.ఫార్మసీ పూర్తి చేసిన వారు అర్హులన్నారు.
👉 వయస్సు 35 సంవత్సరాలు లోపు ఉండాలన్నారు. పూర్తి వివరాలకు 108 ఆఫీస్, పాత ప్రభుత్వ ఆస్పత్రి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం, పల్నాడు జిల్లా నరసరావుపేటలో సంప్రదించాలని కోరారు.
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: