Type Here to Get Search Results !

ఐఐటీ హైదరాబాద్ ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ..ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...


👉IIT Recruitment Notification 2023:

👉అర్హత : కనీసం 60శాతం మార్కులతో ఎంఎస్సీ కెమిస్ట్రీతో పాటు సీఎస్ఐఆర్ -జేఆర్ఎఫ్ లేదా యూజీసీ-జేఆర్ఎఫ్/సీఎస్ఐఆర్ నెట్ లెక్చర్షిప్ /గేట్లో ఉత్తీర్ణులై ఉండాలి.

👉ఎంపిక విధానం: అకడమిక్ రికార్డ్స్, పని అనుభవం, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉దరఖాస్తులకు చివరితేది: 17.10.2023.

👉బయోడేటాను పంపాల్సిన ఈమెయిల్gvsatya@chy.iith.ac.in

👉వెబ్సైట్https://www.iith.ac.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments