Type Here to Get Search Results !

ఏపీ లోని గుంటూరు జిల్లా జైళ్ల శాఖలో వివిధ ఉద్యోగాలు...

👉Guntur Jail Department Jobs:

👉మొత్తం పోస్టుల సంఖ్య: 02

👉పోస్టుల వివరాలు:
▪️ఆఫీస్ సబార్డినేట్-01
▪️వాచ్మెన్-01

👉అర్హత: పోస్టును అనుసరించి ఐదో తరగతి, ఏడో తరగతి ఉత్తీర్ణులవ్వాలి.
▪️తెలుగు చదవడం/రాయడంతో పాటు సైకిల్ తొక్కగల సామర్థ్యం ఉండాలి.

👉వయసు: 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

👉శాలరీ : నెలకు రూ.15,000 చెల్లిస్తారు.

👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ ప్రిజన్స్, గుంటూరు రేంజ్, ఏడో లైన్, శ్రీరాజ రాజేశ్వరి నగర్, తాడేపల్లి
చిరునామాకు పంపించాలి.

👉దరఖాస్తులకు చివరితేది: 16.10.2023

👉వెబ్సైట్https://guntur.ap.gov.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments