Type Here to Get Search Results !

ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC)పారామెడికల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉ESIC Recruitment Notification 2023:

👉ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) పారామెడికల్ (గ్రూప్ 'సి' పోస్టులు) కోసం అధికారిక నోటిఫికేషన్ ను విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు: 1035.

👉పోస్టులు :పారామెడికల్ (గ్రూప్ 'సి' పోస్టులు)

👉అర్హత: ఇంటర్/డిప్లొమా/డిగ్రీ/ సంబంధిత సర్టిఫికెట్.

👉దరఖాస్తు ఫీజు:
▪️జనరల్ అభ్యర్థులకు రూ.500/-
▪️SC/ST/PH/మహిళ అభ్యర్థులకు రూ.250/-

👉వయస్సు: 18 నుంచి 37 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉దరఖాస్తు చివరి తేదీ: 30 అక్టోబర్, 2023


👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments