Type Here to Get Search Results !

కొచ్చిన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Cochin Shipyard Recruitment Notification 2023:

👉కొచ్చిన్ షిప్యార్డ్ లిమిటెడ్ కాంట్రాక్ట్ ప్రాతిపదికన సేఫ్టీ అసిస్టెంట్, సెమీ స్కిల్డ్ రిగ్గర్ పోస్టుల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు: 95

👉విభాగాలు:
▪️సేఫ్టీ అసిస్టెంట్-39
▪️సెమీ స్కిల్డ్ రిగ్గర్-56

👉అర్హత: 10/డిప్లొమా. పని అనుభవం.

👉వయస్సు: ఈ పోస్టుల కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల కు 30 మించకూడదు.

👉దరఖాస్తు ఫీజు: జనరల్ అభ్యర్థులకు రూ.200/-
▪️SC/ST/PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

👉శాలరీ : నెలకు రూ.22,100/- 

👉దరఖాస్తు చివరి తేదీ: అక్టోబర్ 21, 2023.

👉వెబ్సైట్https://cochinshipyard.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments