Type Here to Get Search Results !

దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...

👉దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ (డీవీసీ) కింది విభాగాల్లో ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

👉పోస్టులు : ఎగ్జిక్యూటివ్ ట్రైనీ

👉మొత్తం ఖాళీలు : 91 పోస్టులు

👉విభాగాలు: మెకానికల్ / ఎలక్ట్రికల్/ సివిల్/ సీ&ఐ / ఐటీ / మైనింగ్.

👉అర్హత: సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు గేట్ 2023 స్కోరు సాధించి ఉండాలి.

👉వయస్సు : 29 సంవత్సరాలు మించకూడదు.

👉శాలరీ : నెలకు రూ.56,100/- నుంచి 1,77,500/- వరకు ఉంటుంది.

👉ఎంపిక విధానం : గేట్ 2023 స్కోర్, గ్రూప్ డిస్కషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.

👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థుల కు రూ.300/-
▪️ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్ఎం అభ్యర్థులకు మినహాయింపు ఉంది.

👉దరఖాస్తులు ప్రారంభం: అక్టోబర్ 07, 2023

👉 దరఖాస్తుకు చివరి తేదీ: అక్టోబర్ 30, 2023

👉Website : www.dvc.gov.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:




Tags

Post a Comment

0 Comments