Type Here to Get Search Results !

NTPC: నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్ (NTPC)లో భారీగా ఉద్యోగాలు...


👉NTPC Recruitment Notification 2023:

👉అర్హతలు:
▪️ ఈ రిక్రూట్మెంట్ కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తమ సంబంధిత బ్రాంచ్ నుండి 4 సంవత్సరాల ఇంజనీరింగ్ డిగ్రీని కలిగి ఉండటం తప్పనిసరి.
▪️ అభ్యర్థులు గేట్ 2023 పరీక్షకు హాజరు కావాలి. సంబంధిత పోస్ట్లో BE/B.Tech 4 సంవత్సరాల ఇంజనీరింగ్ డిగ్రీ ని కలిగి ఉండాలి.
▪️ జనరల్/ ఓబీసీ అభ్యర్థులకు 65% మార్కులు పొందిన వారు అర్హులు.
▪️అదే విధంగా SC/ST/PH అభ్యర్థులకు 55% మార్కులను సాధించి ఉండాలని నోటిఫికేషన్ లో ఉంది.

👉దరఖాస్తు ఫీజు: దరఖాస్తు చేసుకునే జనరల్ / OBC కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము రూ. 300/- చెల్లించాలి.
◾SC/ST/PH కేటగిరీ అభ్యర్థికి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.
◾ అభ్యర్థి దానిని SBI, డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లో E చలాన్ ద్వారా చెల్లించవచ్చు.

👉వయస్సు :ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకొనేవారికి 27 మించి ఉండకూడదు.

👉శాలరీ :రూ.40,000 నుండి రూ. 140,000 వరకు ఉంటుంది (బేసిక్ పే - రూ. 40,000, ఇ1 గ్రేడ్)..

👉 దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ: 20 అక్టోబర్ 2023

👉Websitehttp://www.ntpc.co.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments