👉 Bank of Maharashtra Recruitment Notification 2023:
👉పుణె ప్రధాన కేంద్రంగా గల బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర దేశవ్యాప్తంగా ఉన్న శాఖల్లో క్రెడిట్ ఆఫీసర్ స్కేల్ 2, 3 ఖాళీల భర్తీకి దరఖాస్తులను కోరుతున్నారు.
👉పోస్టులు & ఖాళీలు:
1. క్రెడిట్ ఆఫీసర్ స్కేల్-II: 50 పోస్టులు
2. క్రెడిట్ ఆఫీసర్ స్కేల్-III: 50 పోస్టులు
👉మొత్తం ఖాళీలు : 100
👉అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ / ఎంబీఏ / పీజీడీబీఏ/ పీజీడీబీఎం / సీఏ / సీఎఫ్ఎ / ఐసీడబ్ల్యూఏ / ఫైనాన్షియల్ రిస్క్ మేనేజర్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
👉వయస్సు : క్రెడిట్ ఆఫీసర్స్ స్కేల్-II పోస్టులకు 25 నుంచి 32 సంవత్సరాలు.
▪️క్రెడిట్ ఆఫీసర్స్ స్కేల్-III పోస్టులకు 25 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
👉శాలరీ :
▪️ స్కేల్ II పోస్టులకు రూ.48,170 – రూ.69,810/-
▪️స్కేల్ III పోస్టులకు రూ. 63,840 - రూ.78,230/-
👉ఎంపిక విధానం : ఆన్లైన్ పరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉దరఖాస్తు ఫీజు : జనరల్ అభ్యర్థులకు రూ.1180/-
(ఎస్సీ / ఎస్టీ / దివ్యాంగ అభ్యర్థులకు రూ. 118)
👉 దరఖాస్తుల ప్రారంభం: అక్టోబర్ 24, 2023
👉 దరఖాస్తులకు చివరి తేదీ: నవంబర్ 06, 2023
👉Website : https://bankofmaharashtra.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్లో చేరండి.
👉Telegram Link: