👉Rashtriya Chemicals and Fertilizers Limited Recruitment Notification 2023:
👉రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (RCFL) లో 408 అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసారు.
👉మొత్తం ఖాళీలు : 408
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 157
2. టెక్నీషీయన్ అప్రెంటిస్ :115
3. ట్రేడ్ అప్రెంటిస్: 136
👉పోస్టులు - అర్హతలు :
1. గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: BBA/B.COM/ఏదైనా డిగ్రీ తో ఇంగ్లీష్ పరిజ్ఞానం కలిగి ఉండాలి.
2. టెక్నీషియన్ అప్రెంటిస్ : కెమికల్, సివిల్, కంప్యూటర్, ఇన్ స్ట్రుమెంటేషన్, మెకానికల్ విభాగాల్లో డిప్లొమా అర్హత..
3. ట్రేడ్ అప్రెంటిస్: 10 th లేదా ఇంటర్ అర్హత.
👉స్టెపెండ్: నెలకు రూ. 7,000 - 9,000/-
👉ట్రైనింగ్ ఏరియా: ట్రాంబే - ముంబై, థాల్ - రాయగఢ్
👉 దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: మెరిట్ మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా ఎంపిక ఉంటుంది.
👉దరఖాస్తుల చివరి తేదీ: నవంబర్ 7,2023
👉వెబ్ సైట్:
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింద టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: