Type Here to Get Search Results !

Assistant Professor Jobs: నిట్ ఏపీలో అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల...


👉Assistant Professor Jobs in NIT AP:

👉 విభాగాలు: బయోటెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్, హ్యుమానిటీస్ అండ్ మేనేజ్మెంట్, సైన్సెస్.

👉మొత్తం పోస్టుల సంఖ్య: 24

👉అర్హత: సంబంధిత విభాగంలో ఫస్ట్ క్లాస్ బ్యాచిలర్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ,పీహెచీ ఉత్తీర్ణతతో పాటు బోధన/పరిశోధన అనుభవం ఉండాలి.

👉ఎంట్రీ బేసిక్ పే రూ.70,900/-

👉ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, ఇంటర్వ్యూ, ప్రజెంటేషన్ ఆధారంగా.

👉ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 13.11.2023

👉 దరఖాస్తు హార్డ్ కాపీ స్వీకరణకు చివరితేది: 20.11.2023

👉వెబ్సైట్https://nitandhra.ac.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments