Type Here to Get Search Results !

AIRPORTS AUTHORITY OF INDIA: ఎయిర్ పోర్ట్స్ అథారిటీ, న్యూఢిల్లీలో 496 ఉద్యోగాల భర్తీ..

👉AIRPORTS AUTHORITY OF INDIA Recruitment Notification 2023:

👉మొత్తం పోస్టుల సంఖ్య: 496

👉అర్హత: బీఎస్సీ ఫిజిక్స్ లేదా ఏదైనా విభాగంలో బీఈ / బీటెక్ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయసు: 30.11.2023 నాటికి 27 ఏళ్లు మించకూడదు.
▪️ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు లభిస్తుంది.

👉 శాలరీ : నెలకు రూ.40,000 నుంచి రూ. 1,40,000 చెల్లిస్తారు.

👉ఎంపిక విధానం: ఆన్లైన్ పరీక్ష, అప్లికేషన్ వెరిఫికేషన్, వాయిస్టెస్ట్, సైకోయాక్టివ్ సబాన్సెస్ టెస్ట్, సైకలాజికల్ అసెస్మెంట్ టెస్ట్, మెడికల్ టెస్ట్, బ్యాక్ గ్రౌండ్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.

👉ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభతేది: 01.11.2023

👉 ఆన్లైన్ దరఖాస్తులకు చివరితేది: 30.11.2023

👉వెబ్సైట్https://www.aai.aero/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.

👉Telegram Link:


Tags

Post a Comment

0 Comments