👉మొత్తం పోస్టుల సంఖ్య: 08
👉పోస్టుల వివరాలు:
▪️ ఆడియో మెట్రీషియన్/ఆడియోమెట్రీ టెక్నీషియన్-02
▪️ జనరల్ డ్యూటీ అటెండెంట్-05
▪️ ఆఫీస్ సబార్డినేట్-01
👉అర్హత: పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, బీఎస్సీ(ఆడియాలజీ), డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
👉 వయసు: 42 ఏళ్లు మించకూడదు.
👉ఎంపిక విధానం: అకడమిక్ మెరిట్, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును అర్హత కలిగిన సర్టిఫికేట్ జిరాక్స్ కాపీలతో పాటు జిల్లా కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, జిల్లా ఆసుపత్రి, విజయనగరం కార్యాలయంలో అందజేయాలి.
👉దరఖాస్తులకు చివరితేది: 25.10.2023.
👉వెబ్సైట్: https://vizianagaram.ap.gov.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: