👉అర్హత: బీసీఏ/బీఎస్సీ/ బీఈ, బీటెక్/మాస్టర్స్ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఇంగ్లిష్ కమ్యూనికేషన్ స్కిల్స్ కలిగి ఉండాలి.
👉వయసు: 21 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
👉శాలరీ : నెలకు రూ.22,500 చెల్లిస్తారు.
👉ఎంపిక విధానం: రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపికచేస్తారు.
👉దరఖాస్తు విధానం: ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ఒంగోలు కలెక్టర్ కార్యాలయంలో అందజేయాలి.
👉దరఖాస్తులకు చివరితేది: 28.10.2023.
👉వెబ్సైట్: https://prakasam.ap.gov.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూప్ లో చేరండి.
👉Telegram Link: