👉Assam rifles: అస్సాం రైఫిల్స్ లో టెక్నికల్, ట్రేడ్మ్యాన్ పోస్టుల భర్తీ...
👉మేఘాలయ రాజధాని షిల్లాంగ్లోని అస్సాం రైఫిల్స్, డైరెక్టర్ జనరల్ కార్యాలయ గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్, ట్రేడ్స్మ్యన్ ఖాళీల భర్తీకి సంబంధించి డిసెంబర్ నెలలో రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తోంది.
👉పోస్టుల వివరాలు:
◾టెక్నికల్, ట్రేడ్స్ మెన్ రిక్రూట్మెంట్ ర్యాలీ-2023 (Group B,C):161 పోస్టులు
👉ట్రేడులు :
1. ప్లంబర్ (మేల్)
2. సర్వేయర్ ఐటీఐ (మేల్)
3. లైన్ మ్యాన్ ఫీల్డ్ (మేల్)
4. రికవరీ వెహికల్ మెకానిక్ (మేల్)
5. ఎక్స్-రే అసిస్టెంట్ (మేల్)
6. ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ (మేల్, ఫిమేల్)
7. డ్రాఫ్ట్స్ మ్యాన్ (మేల్, ఫిమేల్)
8. బ్రిడ్జి అండ్ రోడ్ (మేల్, ఫిమేల్)
9. రెలిజియస్ టీచర్ (మేల్)
10. బ్రిడ్జ్ అండ్ రోడ్డు (మేల్, ఫిమేల్)
👉అర్హత : పోస్టును అనుసరించి పదో తరగతి, 10+2/ ఇంటర్, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ పాసై ఉండాలి.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం : ఫిజికల్ మెజర్మెంట్ టెస్ట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, స్కిల్ టెస్ట్/ ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉దరఖాస్తు ఫీజు :
▪️గ్రూప్-బికి రూ.200; గ్రూప్-సికి రూ.100/-
▪️ (ఎస్సీ, ఎస్టీ,
మహిళలు,మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు).
👉ఆన్లైన్ దరఖాస్తు ప్రారంభం: 21-10-2023.
👉ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 19-11-2023.
👉ర్యాలీ ప్రారంభం: 18-12-2023 నుంచి
👉Website : https://www.assamrifles.gov.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: