Type Here to Get Search Results !

Fisheries Recruitment: నెల్లూరు జిల్లా మత్స్యశాఖలో సాగర మిత్ర ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక...


👉Fisheries Recruitment Notification 2023:

👉నెల్లూరులోని మత్స్య శాఖ ఒప్పంద ప్రాతిపదికన ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో సాగర మిత్ర పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.

👉మొత్తం ఖాళీలు: 30

👉పోస్టులు : సాగర మిత్ర పోస్టులు

👉అర్హతలు:డిగ్రీ (ఫిషరీస్ సైన్స్/ మెరైన్ బయాలజీ/ జువాలజీ) ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు : 18 - 35 సంవత్సరాల మధ్య ఉండాలి.

👉దరఖాస్తు విధానం: అభ్యర్థులు తమ దరఖాస్తులను స్వయంగా లేదా రిజిస్టర్ పోస్టు ద్వారా సంబంధిత చిరునామాలో సమర్పించాలి.

👉ఎంపిక విధానం: రోస్టర్ ప్రాతిపదికన, మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక ఉంటుంది.

👉శాలరీ : నెలకు రూ. 15,000/-

👉చిరునామా: Commissioner of Fisheries, Nellore.

👉దరఖాస్తుకు చివరి తేదీ:28.10.2023

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments