👉విశాఖపట్నంలోని విశాఖపట్నం పోర్ట్ అథారిటీ వివిధ విభాగాల్లో అప్రెంటిన్షిప్ శిక్షణ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉పోస్టులు - ఖాళీలు:
▪️గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: 16 పోస్టులు
▪️టెక్నీషియన్ (డిప్లొమా) అప్రెంటిస్: 24 పోస్టులు
👉విభాగాలు: మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ ఇంజినీరింగ్/ ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్,కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్.
👉శిక్షణ వ్యవధి: ఒక సంవత్సరం.
👉అర్హతలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ ఉండాలి. టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు సంబంధిత విభాగంలో డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
👉దరఖాస్తు విధానం:ఆన్లైన్ ద్వారా. నేషనల అప్రెంటిన్షిప్ ట్రైనింగ్ స్కీమ్ (నాట్స్) రిజిస్టర్ అయి ఉండాలి.
👉ఎంపిక విధానం: గ్రాడ్యుయేట్/ డిప్లొమా మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు.
👉స్టెపెండ్:
▪️గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టులకు నెలకు రూ.9,000/-
▪️ టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టులకు నెలకు రూ.8,000/- ఇస్తారు.
👉 దరఖాస్తుకు చివరితేది: 24.10.2023
👉Website: www.mhrdnats.gov.in
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: