Type Here to Get Search Results !

NCL: నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ లో 1,140 ఉద్యోగాల భర్తీ...


👉NCL Recruitment Notification 2023:

👉నార్తర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దీని ప్రకారం ఈ సంస్థలో అప్రెంటిస్ పోస్టులకు సంబంధించి దరఖాస్తులు కోరుతున్నారు.

👉పోస్టులు - ఖాళీల వివరాలు:

👉మొత్తం ఖాళీలు: 1140

👉అర్హతలు : 10 వ తరగతి, ఐటిఐ ఉత్తీర్ణత.

 👉దరఖాస్తుల ప్రారంభతేది : అక్టోబర్ 5,2023

👉దరఖాస్తులకు చివరి తేదీ: 15 అక్టోబర్ 2023

👉వయస్సు : ఈ రిక్రూట్మెంట్ డ్రైవ్ కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 సంవత్సరాలు అండ్ గరిష్ట వయస్సు 26 సంవత్సరాలుగా పేర్కొన్నారు. OBC, EWS, SC, ST మరియు రిజర్వ్డ్ కేటగిరీల అభ్యర్థులకు నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఇవ్వబడుతుంది.

👉దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

👉 ఎంపిక విధానం: 10వ మార్కులు, ఐటీఐ మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఈ పోస్టులకు ఎంపిక చేస్తారు. 

👉Websitenclcil.in

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments