👉ఈస్టర్న్ రైల్వే ఆధ్వర్యంలోని రైల్వే రిక్రూట్మెంట్ సెల్ అప్రెంటిస్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా ఈస్టర్న్ రైల్వే పరిధిలోని వివిధ డివిజన్లలో ఖాళీగా ఉన్న మొత్తం 3115 పోస్టులను భర్తీ చేయనున్నారు.
👉అప్రెంటిస్ పోస్టులు - ఖాళీల వివరాలు:
👉ఖాళీల సంఖ్య: 3115
👉డివిజన్లవారీగా ఖాళీలు:
▪️హౌరా డివిజన్: 659
▪️ లిలుహ్ డివిజన్: 612
▪️సీల్దా డివిజన్: 440
▪️కం చరపర వర్క్ షాప్: 187
▪️ మాల్డా డివిజన్: 138
▪️అసన్సోల్ డివిజన్: 412
▪️ జమాల్పూర్ వర్క్ షాప్ - 667
👉విభాగాలు: ఫిట్టర్, మెషినిస్ట్, టర్నర్, పెయింటర్, వైర్మెన్, ఎలక్ట్రిషియన్, వెల్డర్, మెకానిక్, కార్పెంటర్, లైన్ మ్యాన్, రిఫ్రిజిరేటర్ & ఏసీ మెకానిక్, మాసన్, బ్లాక్ స్మిత్,
👉అర్హత: పదోతరగతితోపాటు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ అర్హత ఉండాలి.
👉వయస్సు : 15 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు వయోపరిమితిలో సడలింపులు వర్తిస్తాయి.
▪️ ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, బీసీలకు 3 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాలపాటు వయోసడలింపు వర్తిస్తుంది.
👉దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు వర్తిస్తుంది.
👉దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
👉ఎంపిక విధానం: రిజర్వేషన్, ఇతర అర్హతల ఆధారంగా.
👉 దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 27.09.2023
👉 దరఖాస్తుకు చివరితేది: 26.10.2023
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: