👉BHARAT EARTH MOVERS LIMITED Recruitment Notification:
👉భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ (BEML) గ్రూప్-సి (డిప్లొమా ట్రైనీ, ఐటీఐ ట్రైనీ, స్టాఫ్ నర్స్) ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
👉మొత్తం ఖాళీలు: 119
1. డిప్లొమా ట్రైనీ మెకానికల్
2. డిప్లొమా ట్రైనీ ఎలక్ట్రికల్
3. డిప్లొమా ట్రైనీ- సివిల్
4. ITI ట్రైనీ - మెషినిస్ట్
5. ఐటీఐ ట్రైనీ - టర్నర్
6. స్టాఫ్ నర్స్
👉అర్హత: అభ్యర్థులు విభాగాలను బట్టి డిప్లొమా/ITI/BSC
(నర్సింగ్) చేసి ఉండాలి.
👉 దరఖాస్తు ఫీజు: జనరల్/ EWS/ OBC వారికి రూ.200/-
▪️SC/ST/ PWD అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
👉శాలరీ : పోస్టుల ఆధారంగా రూ. 16,900 నుంచి 85,570/-
👉దరఖాస్తుల ప్రారంభ తేదీ: 29-09-2023
👉 దరఖాస్తులకు చివరి తేదీ: 18-10-2023
👉వెబ్సైట్: https://www.bemlindia.in/
👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.
👉Telegram Link: