Type Here to Get Search Results !

చిత్తూరు జిల్లాలో మెడికల్ పోస్టులు..రేపే దరఖాస్తులకు చివరి తేదీ...

👉చిత్తూరు జిల్లాలోని జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయం.. ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఒప్పంద/ అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన కింద పేర్కొన్న మెడికల్, పారా మెడికల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

👉మొత్తం ఖాళీలు: 54

1. మెడికల్ ఆఫీసర్: 11 పోస్టులు

2. స్టాఫ్ నర్స్: 31 పోస్టులు

3. ఫిజియోథెరపిస్ట్: 1 పోస్టు

4. మల్టీ-రిహాబిలిటేషన్ వర్కర్ 3 పోస్టులు

5. ల్యాబ్ టెక్నీషియన్: 4 పోస్టులు

6. ఫార్మసిస్ట్: 2 పోస్టులు.

7. లాస్ట్ గ్రేడ్ సర్వీస్: 1 పోస్టు

8. డేటా మేనేజర్: 1 పోస్టు

👉అర్హతలు: పోస్టును అనుసరించి పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సు ఉత్తీర్ణులై ఉండాలి.

👉వయస్సు : 42 సంవత్సరాలకు మించకూడదు

👉ఎంపిక విధానం: విద్యార్హత పరీక్ష మార్కులు, పని అనుభవం, రూల్ ఆఫ్ రిజర్వేషన్ తదితరాల ఆధారంగా

👉దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్లైన్ దరఖాస్తులు, సంబంధిత ధ్రువపత్రాలను జిల్లా వైద్యారోగ్య అధికారి కార్యాలయం, చిత్తూరు, చిత్తూరు జిల్లా చిరునామాకు పంపించాలి.

👉దరఖాస్తులకు చివరి తేదీ: సెప్టెంబరు 30

👉వెబ్సైట్https://chittoor.ap.gov.in/

👉 ఇటువంటి ఉద్యోగ సమాచారం కోసం కింది టెలిగ్రామ్ గ్రూపులో చేరండి.

👉Telegram Link:



Tags

Post a Comment

0 Comments